Today Gold Rate:బిగ్ బ్రేకింగ్, అంతరిక్ష మైనింగ్ ఎఫె క్ట్, భారీగా పతనమైన పసిడి,వెండి ధరలు
Today Gold Rate: ప్రజా దీవెన,న్యూ ఢిల్లీ:ఎప్పుడూ ఆకా శమే హద్దుగా దూసుకెళ్లే పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకు లు పడ్డాయి. గత కొన్ని దశాబ్దాలుగా రికార్డుల మీద రికార్డు లు సృష్టిస్తూ సామాన్యుడికి కలగా మారిన బం గారం, వెండి ధరలు మార్కెట్ చరి త్రలోనే కనవినీ ఎరుగని రీతిలో భారీ గా పతనమయ్యాయి. గ్రహశ కలాల (Asteroids) నుండి ఖనిజాలను భూమికి తరలించే స్పేస్ మైనింగ్ ప్రాజెక్టులు వి జయవంతం కావడంతో, మార్కెట్లోకి కొత్త నిల్వలు ముంచె త్తడమే ఇందుకు కారణ...