Today gold rates update : బిగ్ బ్రేకింగ్, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండిధరలు, దిగ్బ్రాంతిలో పసిడిప్రియులు
Today gold rates update : ప్రజా దీవెన, హైదరాబాద్: సా మాన్యుల ఊహకు అందనిరీతిలో బంగారం, వెండి ధర లు ఒక్క సారిగా రాకెట్ వేగంతో దూసుకె ళ్లాయి. నేటి ట్రే డింగ్‌లో పసిడి, వెండి గ్రాఫ్‌లు పైపైకి పరుగెడుతూ కొత్త చరి త్రను లిఖించాయి. పెట్టుబడిదారుల మొహాల్లో ఆ నందం నిండుతుంటే, ఆభరణాల ప్రియులు మాత్రం ధరల దాటికి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మార్కెట్ విశ్లేషకుల సరదా వ్యాఖ్య కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ఏకంగా రూ....