AndhrapradeshIndiaOpinionజాతీయంతెలంగాణహైదరాబాద్

torrential rains in Assam : బిగ్ బ్రేకింగ్, అసోంపై ప్రకృతి పం జా, జలది గ్బంధంలో 5 లక్షల మంది బతుకులు, 68కి చేరిన మృతుల సంఖ్య 

torrential rains in Assam : ప్రజా దీవెన, గువాహటి: ఆ కాశానికి చిల్లు పడిందా ప్రకృతి అ సోంపై కక్ష గట్టిందా? గత కొద్దిరో జులుగా నిమిషం విరామం లేకుం డా కురుస్తున్న వా న రాక్షసుడు రాష్ట్రాన్ని కకావికలం చేస్తున్నా డు. వరద ఉ ధృతికి ఉప్పొంగిన నదులు కంటికి కనిపించిన ప్రతి దాన్నీ ముంచెత్తుతున్నాయి. మ నుషుల ఆక్రందనలు, నీటి ప్రవా హ హోరు మధ్య అసోం భయా నక స్థితిని అనుభవిస్తోంది. అధి కారుల అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఈ జలప్రళయానికి 68 మంది అమాయకులు బలయ్యారు.

   అంధకారంలో గ్రామాలు.. స్తంభించిన జీవనం

రాష్ట్రంలోని ఐదు ప్రధాన జిల్లా లు ఇప్పుడు నీటి దిగ్బంధం లో ఉండిపోయాయి. రాత్రికి రాత్రే గ్రామాలు చెరువులను త లపిస్తుండగా, జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల క ప్పు లపైకి చేరుకుంటున్నారు. వందలాది రహదారులు కొట్టుకుపో యాయి, విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో ఊళ్ల కు ఊళ్లే అంధ కారంలో మునిగిపోయాయి.ఫోన్ నెట్‌వర్క్‌ లు తెగిపోవడంతో ఎక్క డ ఎవరున్నారో తెలియక బాధి తుల బంధువులు నరకం చూస్తున్నారు.

 రోడ్డున పడ్డ 5లక్షలమంది ప్రాణాలు

ఈ అకస్మాత్తు ప్రళయం ఏకంగా ఐదు లక్షల మందిని నిరా శ్రయులను చేసింది. తిండి, తిప్పలు, కట్టుకున్న బట్టలతో ఇళ్లను వది లేసి సహాయక శిబిరాల వైపు పరుగులు తీస్తు న్నారు. బాధితుల ను కాపాడేందుకు NDRF, విపత్తు నిర్వ హణ బృందాలు బోట్ల లో ప్రాణాలకు తెగించి రంగంలోకి ది గాయి. వరద పడగ నీడలో బతుకీడుస్తున్న అసోంను కాపా డుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను యుద్ధప్రాతి పదికన వేగవంతంచేసింది.

Related Articles

Back to top button