torrential rains in Assam : బిగ్ బ్రేకింగ్, అసోంపై ప్రకృతి పం జా, జలది గ్బంధంలో 5 లక్షల మంది బతుకులు, 68కి చేరిన మృతుల సంఖ్య
torrential rains in Assam : ప్రజా దీవెన, గువాహటి: ఆ కాశానికి చిల్లు పడిందా ప్రకృతి అ సోంపై కక్ష గట్టిందా? గత కొద్దిరో జులుగా నిమిషం విరామం లేకుం డా కురుస్తున్న వా న రాక్షసుడు రాష్ట్రాన్ని కకావికలం చేస్తున్నా డు. వరద ఉ ధృతికి ఉప్పొంగిన నదులు కంటికి కనిపించిన ప్రతి దాన్నీ ముంచెత్తుతున్నాయి. మ నుషుల ఆక్రందనలు, నీటి ప్రవా హ హోరు మధ్య అసోం భయా నక స్థితిని అనుభవిస్తోంది. అధి కారుల అధికారిక లెక్కల ప్రకారం...