Tourism Minister Jupally Krishna Rao : మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్ర కటన, ప‌ర్యాట‌క కేంద్రాల్లో వీకెండ్ లో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు

  Tourism Minister Jupally Krishna Rao : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి ప ర్యాటక గమ్యస్థానంగా ఎదిగేం దుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆదిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకు రావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృ ష్ణారావు ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థా నాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్ర మాలకు సంబం ధిం చి నిర్దిష్ట కాల పరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్ర ణాళికను సిద్ధం...