Tpcc hot comments on mla Rajgopal reddy : బిగ్ బ్రేకింగ్, గాంధీభవన్ వేదికగా ‘మహేష్’ సంచలన వ్యాఖ్య, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్

  Tpcc hot comments on mla Rajgopal reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ కాంగ్రెస్‌లో అంతర్గత పరి ణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యత లు మరియు పార్టీ భవిష్య త్ కార్యాచరణపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కు మార్ గౌడ్ జరిపిన మీడియా చిట్ చాట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకె త్తిస్తోంది. ఒకవైపు సొంత పార్టీ నేతలకు క్ర మశిక్షణ హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు విపక్ష బీఆ ర్ఎస్ వైఫల్యాలను ఎండగ డుతూ...