Traffic Restrictions in Nalgonda Town : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ నగరంలో నయారూల్స్, పగటిపూట ‘భారీ’ వాహనాలకు నోఎంట్రీ

Traffic Restrictions in Nalgonda Town : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ నగరంలో స్కూళ్లు తెరుచు కోబోతున్నాయి. సహజంగానే రోడ్ల పై రోజు రోజుకు రద్దీ పె రుగుతోంది. ఇకపై మీ ప్రయాణం సేఫ్‌గా సాగా లoటేఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవా ల్సిం దే పాటించాల్సిందే.పట్టణంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేం దుకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నల్లగొండ ట్రాఫిక్ విభాగం సరికొత్త ఆంక్షలను తెరపైకి తెచ్చింది. నల్లగొండ నగ రం ట్రాఫిక్...