Traffic Restrictions in Nalgonda : బిగ్ బ్రేకింగ్,సీఎం సభ దృష్ట్యా ట్రా ఫిక్ మళ్లింపు, నల్లగొండ సిటీ ట్రాఫి క్ రూట్ మ్యాప్ విడుదల
Traffic Restrictions in Nalgonda :ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా కేం ద్రం లో రేపు (ఆదివారం) నల్లగొం డ పట్టణంలో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ కి చేరనున్నాయి. ఎన్.జీ. కళాశాల మైదానంలో తె లం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి భారీ బహిరంగ సభ జరగ నుండటంతో సిటీ అంతటా కట్టుదిట్టమైన భద్రతతో పాటు స్మా ర్ట్ ట్రాఫిక్ ఆంక్షలను విధి స్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ అధికారికంగా ప్రక టించారు. సభకు వచ్చేవేలాది మంది జనం,...