Tragedy family sucaid rajahmundry godavari bridge : బిగ్ బ్రేకింగ్, గోదావరివంతెనపై విషాదం, కుటుంబాన్ని కుదిపేసి న తుదిశ్వాస నిర్ణయం
Tragedy family sucaid rajahmundry godavari bridge : ప్రజా దీవెన, రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లోని రాజ మండ్రి వద్ద గోదావరి నది ఒక్కసారిగా శోకసంద్రంగా మారిం ది. కుటుంబ కలహాలా.. క్లిష్ట పరిస్థితులా.. కారణం ఏదైనా, ఓ ఇంజినీరింగ్ అధికారి కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణ యం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పంచాయతీరాజ్ విభా గంలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏ ఈ)గా పనిచేస్తున్న నూ కరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, చిన్నారి మ నవడితో కలిసి గోదావరి...