Tragedy family suicides : బిగ్ బ్రేకింగ్, బంగారెడ్డిపల్లెలో పెను విషాదం, ఒకే ఇంట్లో నలుగురు మృత్యువాత

  Tragedy family suicides  :  ప్రజా దీవెన, చిత్తూరు: ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగా రెడ్డి పల్లెలో పెను వి షాదం చోటుచేసుకుంది. సైబర్ క్రైమ్స్, ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ గాల్లో తేలుతున్న ఈ హైటెక్ యుగంలోనూ.. మా నవ సంబంధాల మధ్య ఏదో తెలియని చీకటి కోణం చిత్తూ రు జిల్లాలో ఒక తీరని విషాదాన్ని మిగిల్చింది. బంగారెడ్డి పల్లెలోని ఒక నివాసంలో ఒకే కుటుం బా నికి చెందిన నలు గురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం...