Nampally Fire Tragedy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో చి క్కుకున్న వారంతా మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో చిక్కుకొని మరణించిన ఐదుగురి మృ తదేహాలను పోలీసులు గుర్తించగా బేబీ, నిఖిల్ మృత దే హా లను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీ సులు తరలించారు.
మిగిలిన మూడుమృతదేహాలను తర లించేందుకు పోలీ సు లు తగు చర్యలు చేపడుతున్నారు. వీ రిలో ఇద్దరిని పోలీ సులు గుర్తించారు. ఇంతియాజ్ (28), హబీబ్ గా గుర్తిం చా రు. వీరి మృతదేహాలను సైతం ఉస్మానియా ఆసుపత్రికి తర లించనున్నారు. ఈ అగ్నిప్రమాదంలో వీరంతా మరణించ డంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవు తున్నా రు.
వివరాల్లోకి వెళ్తే నాంపల్లిలో జరిగి న అగ్నిప్రమాద ఘటన లో ఐదుగురు మృతి చెందగా ప్రమాదస్థలంలో రెస్క్యూ టీ మ్స్ ఐదు మృతదేహాలను వెలికితీశాయి. మృతదేహాలను అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన లో మృతి చెందిన వారిని ప్రణీత్, అఖిల్, బేబీ, ఇంతియాజ్, హబీ బ్ గా గుర్తించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
శనివారం నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. నాలుగు అంత స్తు ల భవనంలోని గ్రౌం డ్ ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సం భవిం చింది. ఫైరింజన్ ల సాయం తో మంటలు ఆర్పేందుకు అగ్ని మా పక సిబ్బంది నిన్నటి నుంచి ప్రయత్నించిన సంగతి తెలి సిందే. ఈ ప్ర మాదంలో మొత్తం ఆరుగురు చిక్కుకున్నారు. సెల్లారులోని వాచ్‌మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు, మ రో కుటుంబంలోని నలుగురు చిక్కుకున్నారు.
వారి జాడ కోసం పోలీసులు వెతికారు. అలా ఐదు మృత దేహాలను గుర్తించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు పొగ, వేడి అడ్డం కిగా మారింది. మరో వైపు బిల్డింగ్ ముందు భా గాన్ని పో లీ సులు తవ్వించారు. ముందు భాగంలో తవ్వ డం ద్వారా సె ల్లార్‌లోకి వెళ్లడానికి పోలీసులు రూట్ క్లియర్ చేసిన విషయం విదితమే.