Nampally Fire Tragedy : బిగ్ బ్రేకింగ్, నాంపల్లి ఘటనలో పెనువిషాదం, అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారంతా మృత్యువాత 

Nampally Fire Tragedy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో చి క్కుకున్న వారంతా మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో చిక్కుకొని మరణించిన ఐదుగురి మృ తదేహాలను పోలీసులు గుర్తించగా బేబీ, నిఖిల్ మృత దే హా లను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీ సులు తరలించారు. మిగిలిన మూడుమృతదేహాలను తర లించేందుకు పోలీ సు లు తగు చర్యలు చేపడుతున్నారు. వీ రిలో ఇద్దరిని పోలీ సులు గుర్తించారు. ఇంతియాజ్ (28), హబీబ్‌...