Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 8:46 am Posted by : praja deveena

Uttar Pradesh Sisters Suicide Case : బిగ్ బ్రేకింగ్, ఉత్తర్ ప్రదేశ్ లో విషా దం, ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దనడం తో అక్కచెల్లెళ్ళ ఆత్మహత్య 

Uttar Pradesh Sisters Suicide Case : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: కని పెం చిన తల్లిదండ్రులు ఆలనాపాలనా చేసి పెంచితే అడ్డదారులకు అల వాటు పడిన ఆ ముగ్గురు ఆ తల్లి దండ్రులకు కడు విషాదాన్ని నింపి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు.ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లి దండ్రు లు కట్టడి చేయడంతో తొ మ్మిదో అంతస్తు నుంచి దూకి ము గ్గురు అక్కచెల్లెళ్ళు ఆత్మహ త్య చేసుకున్న సంఘటన ఉత్త ర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజి యాబాద్ లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో బుధ వారం తెల్లవారు జామున ఈ ఘోర దుర్ఘటన సంభ వించిం ది.

భారత్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న దంపతుల కు ముగ్గురు ఆడ పిల్లలు. విషిక (1 6), ప్రాచి (14), పాఖి (12) ము గ్గు రు బాలికలూ చక్కగా కలిసి ఉం డే వారు. తిండి దగ్గర నుంచి రాత్రి ప డుకునే వరకూ అన్నీ కలిసే చేసే వారు.కరోనా సమయంలో ఇంట్లో నే ఉండాల్సి రావడంతో వారికి ఆ న్ లైన్ గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. ఆ తర్వాత అది వ్యస నంగా మారింది. ఇలా గేమ్స్ ఆడేం దుకు తరచూ స్కూలుకు డుమ్మా కొట్టేవారు.

పిల్లల తీరుతో విసిగిపోయిన పేరెం ట్స్ ఆన్ లైన్ గేమ్స్ ఆడ వద్దని, బా గా చదువుకోవాలని గట్టిగా హెచ్చ రించారు. గే మ్స్ ఆడేందుకు వీలులే కుండా కట్టడి చేశారు. దీంతో మన స్తాపం చెందిన బాలికలు ముగ్గు రూ కఠిన నిర్ణయం తీసుకు న్నారు.బుధవారం తెల్లవారుజామున తా ము ఉంటున్న బిల్డింగ్ పైకెక్కి తొ మ్మిదో అంతస్తు నుంచి దూకారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ సం ఘ టనా స్థలంలోనే తుది శ్వాస విడి చారు.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో వి షాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గే మ్స్ ఆడొద్దని ఇంట్లోవారు మంద లించడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్త ర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘ టన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగి ల్చింది.

స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గాజి యా బాద్‌లోని ఓ రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తు న్న కుటుం బానికి చెందిన 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు తో బుట్టువులు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డారు.కరోనా కాలంలో ఫోన్ వినియోగం పెరిగిన క్రమంలో, క్రమంగా ఆన్‌ లైన్ గేమ్స్ ఆడటం వారికి వ్యసనంగా మారినట్లు తెలు స్తోం ది. ఆన్‌లైన్ గేమింగ్ కారణం గా చదువుపై ఆసక్తి తగ్గి, స్కూ ల్‌కు వెళ్లడాన్ని కూడా మానేశారని పో లీసులు తెలిపారు. పిల్లల ప్రవర్త నపై ఆందోళన చెందిన తల్లిదం డ్రులు ఫోన్ వినియోగాన్ని తగ్గిం చాలని పలుమార్లు హెచ్చరించి నట్లు సమాచారం.

మంగళవారం రాత్రి ఈ విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగిన అనంత రం ముగ్గురు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు లు భావిస్తున్నా రు.దీంతో బుధవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోని 9వ అంత స్తు నుంచి దూకి ముగ్గురూ ఆత్మ హత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచా రం అందించారు. అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో మృ తదేహాలను గుర్తించిన పోలీసులు వాటిని పోస్టు మా ర్టం ని మిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సం బంధిం చి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొన సాగిస్తున్నారు.