Uttar Pradesh Sisters Suicide Case : బిగ్ బ్రేకింగ్, ఉత్తర్ ప్రదేశ్ లో విషా దం, ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దనడం తో అక్కచెల్లెళ్ళ ఆత్మహత్య
Uttar Pradesh Sisters Suicide Case : ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: కని పెం చిన తల్లిదండ్రులు ఆలనాపాలనా చేసి పెంచితే అడ్డదారులకు అల వాటు పడిన ఆ ముగ్గురు ఆ తల్లి దండ్రులకు కడు విషాదాన్ని నింపి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు.ఆన్ లైన్ గేమ్స్ ఆడవద్దంటూ తల్లి దండ్రు లు కట్టడి చేయడంతో తొ మ్మిదో అంతస్తు నుంచి దూకి ము గ్గురు అక్కచెల్లెళ్ళు ఆత్మహ త్య చేసుకున్న సంఘటన ఉత్త ర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్...