Tragedy Video Call Death Incident : బిగ్ బ్రేకింగ్, వీడియో కాల్‌లో మృ త్యుఘోష, క్షణికావేశానికి బలైన దస్తావేజు లేఖరి జీవితం
Tragedy Video Call Death Incident : ప్రజా దీవెన, కా జీపేట: కుటుంబంలో ఆస్తి తగాదాలు సహజమే. కానీ, ఆక్ష ణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందని, ఆ మృత్యువు లైవ్‌లో కనిపిస్తుందని ఆ భార్య ఊహించ లేక పోయింది. ఫో న్ స్క్రీన్‌పై భర్త రూపం.. వెనుక నుంచి దూ సుకొస్తున్న రైలు కూత.. క్షణాల్లో అంతా శూన్యం. వరంగల్ జిల్లా కాజీపేటలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘట న ప్రతి ఒ క్కరినీ కలచివేస్తోంది.వరంగల్ రి జిస్ట్రేషన్...