Trainee IPS issue tragedy : బిగ్ బ్రేకింగ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం, పరిస్థితివిషమం
Trainee IPS issue tragedy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృ ష్ణారెడ్డి (Udaya Krishna Reddy)పై లైంగిక ఆరోపణల వ్య వహారం తె లుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అ త్తాపూర్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవం తం చేసిన కొద్ది గంటల్లోనే ఊహించని పరిణామం చోటుచే సుకుంది.కేసులో ప్రధాన ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఉద య్ కృష్ణారెడ్డి నిన్న మోతీనగర్‌లోని తన బంధువుల ఇంటి కి వెళ్లారు. అయితే, అక్కడ ఈరోజు ఉద యం...