Trainee IPS Razor Blade Attack : బిగ్ బ్రేకింగ్, ఖాకీ కోటలో ‘సైకో’ డ్రామా, తోటి ట్రైనీ ఐపీఎస్‌పై రేజర్ బ్లేడ్ వేధింపులు
Trainee IPS Razor Blade Attack : ప్రజా దీవెన, హైద రాబాద్: అక్క డ శిక్షణ పొందితే దేశ రక్షణకు, శాంతిభద్ర తలకు బ్రాండ్ అంబా సిడర్లు కావాలి. కానీ, దేశంలోనే అ త్యంత ప్రతిష్టాత్మకమైన హైద రాబాద్ ‘నేషనల్ పోలీస్ అ కాడమీ (NPA)’ గోడల మధ్య ఊ హించని క్రైమ్ థ్రిల్లర్ సి నిమాను తలపించే దారుణం వెలుగుచూ సింది. రక్షించాల్సి న కాబోయే పో లీస్ అధికారి, తోటి మహిళా ట్రై నీ ఐపీఎస్ అధికారిణి పట్ల రాక్ష...