Trainee IPS Uday Krishna Reddy Case : బిగ్ బ్రేకింగ్, మలుపు తిరిగిన ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు, మాయమైన ‘ఐఫోన్’

Trainee IPS Uday Krishna Reddy Case : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఒక రసవత్తరమైన క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో కొత్త మ లుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు ఓ ‘యాపిల్ ఐఫోన్’ హా ట్ టాపిక్‌గా మారింది. కస్టడీలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని నగర సీపీ స జ్జనార్ తనదైన శైలిలో వి చారించారు. ఈ విచారణలో కే సుకు అత్యంత కీలకమైన సూసై డ్ నోట్ అంశం తెరపైకి వ చ్చింది.
అవును.. నేను మద్యం మత్తులో ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రా శా నని పోలీస్ కస్టడీలో ఉదయ్ కృ ష్ణారెడ్డి సంచలన వాంగ్మూలం ఇచ్చారు.సూసైడ్ నోట్ గురించి సీపీ ప్రశ్నించ గా, తన వద్ద ఉన్న ఐఫోన్‌లోనే దాన్ని దాచి ఉంచానని, అ యితే ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు తెలియదని ఉదయ్ చెప్పడం అధికారుల ను షాక్‌కు గురిచేసింది.
కొనసాగుతోన్న సస్పెన్స్
సూసైడ్ నోట్‌తో పాటు ఇతర కీలక ఆధారాలు ఉన్న ఆ ఐ ఫోన్ ఉ న్నట్టుండి మాయం కావడం వెనుక ఎవరున్నారు. డిజిటల్ సాక్ష్యాలున్న ఆ ఫోన్ లేకుండా కేసు ను ముందుకు తీసుకెళ్లడం సవా లుగా మారడంతో, పోలీసులు ఇప్పుడుఆ మాయమైన ఐఫోన్ వేటలో పడ్డారు.ఆ ఐఫోన్ దొరికితే గానీ ఈ కేసులోని అసలు ని జాలు బయటకు వచ్చేలా లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.




