Transport Department digital services : బిగ్ బ్రేకింగ్, రవాణాశాఖ కీలక నిర్ణ యం, పూర్తిస్థాయి పారదర్శక సేవ లకు రంగంసిద్ధం 

Transport Department digital services : ప్రజా దీవె న, నల్లగొండ: తెలంగాణ రవాణా శాఖ భవిష్యత్ దిశగా అ డుగులు వేస్తూ పూ ర్తిస్థాయిలో డి జిటల్ మరియు పారద ర్శక సేవలను అందిం చేందుకు రంగం సిద్ధమైంది. ఆర్ టిఓ కార్యాలయం ఇ ప్పు డు “స్మార్ట్ సర్వీస్ సెంటర్”గా రూపాం తరం చెందబోతోంది.      స్మార్ట్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ ప్రతి పౌరుడు ముందుగా నే MeSeva డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్లాట్ బుక్ చేసు కుని, నిర్దిష్ట...