Mahatma Gandhi University : ఎంజీయూలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యం లో శుక్రవారం మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా ని వాళు లు అర్పించారు. ఈ సందర్భంగా ఎంజియూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆదర్శాలను స్మరించుకోవడం మ న అందరి బాధ్యత, సత్యం, అహింస, నైతికవిలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీ యుడు గాంధీజీ అని అన్నాడు. గాంధీ కేవలం ఒక నాయకుడు మా...