Cherukuri Ramoji Rao: అక్షరయెధుడు చెరుకూరి రామోజీరావుకు శ్రద్దాంజలి
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముత్తినేని సైజేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు.
ప్రజాదీవెన,కోదాడ: పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత(Padma Vibhushan awardee)అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు(Cherukuri Ramoji Rao) మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ముత్తినేని సైజేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. శనివారం పట్టణములో తెలంగాణారాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఆద్వర్యంలో ఈనాడు మార్గదర్శి చిట్ ఫండ్ రామోజీ ఫిల్మ్ అధినేత చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు(Tribute)రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామోజీరావు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగి ఈనాడు పేపర్ ని స్థాపించి వ్యాపార రంగంలో మార్గదర్మ చిడ్ ఫండ్ సంస్థను స్థాపించి రైతులని ఆదుకునేందుకు ప్రియా పచ్చళ్లను(Priya Pachallu)స్థాపించి ఎంతోమంది ఉద్యోగులకు జీవనోపాధి కల్పించిన మహనీయుడనికొనియాడారుకార్యక్రమంలోకోదాడనియోజకవర్గతెలుగుదేశంపార్టీ నాయకులు మండల పట్టణనాయకులుచాపలశ్రీనివాసరావు(Chapalasrinivasa Rao). ఉప్పుగండ్ల శ్రీనివాసరావు.సజ్జారామెహన్రావు.ఉన్నంహన్మంతరావు.సోమపంగుసహదేవ్.చావాహరినాద్.ముత్తవరపుకోటేశ్వరావు.మాదాలరాంబాబు. పొందూరి వెంగళరావు. గద్దే వెంకటేశ్వరావు . బండారుపల్లి వెంకటేశ్వరావు. సిరిపురపు బోస్ .నర్రారమేష్. పొందూరి కార్తీక్.మన్నే శ్రీరామ్.తదితరులు పాల్గొని రామోజీరావు గారికి నివాళ్ళులు అర్పించారు.
Tributes to Cherukuri Ramoji Rao