Triple Murder Matrimony Killer : బిగ్ బ్రేకింగ్, సిలిండర్ పేలుడు కా నేకాదు పక్కా స్కెచ్‌తో త్రిపుల్ మ ర్డర్ మ్యాట్రిమోనీ కిల్లర్ గుట్టు రట్టు
Triple Murder Matrimony Killer : ప్రజా దీవెన, మిర్యా లగూడ:అది జూన్ 4వ తేదీ రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని క లాల్ వాడ ప్రాంతమంతా గాఢ ని ద్ర లో ఉంది. అకస్మాత్తుగా ఒక ఇం ట్లోంచి మంటలు ఎగసిపడ్డా యి. క్ష ణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఆ ప్రమాదంలో వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనుమరాలు ప్రణతి స జీవ దహనమయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంతా భావిం చారు....