IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

TRS chief K. Kavitha : బిగ్ బ్రేకింగ్, కవిత ‘TRS’ కలలకు ఈసీ బ్రేక్, ప్రత్యామ్నాయ పేరు సూచించాలని అల్టిమేటం 

TRS chief K. Kavitha : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలం గాణ రాజకీయాల్లో సరికొత్త హై-వోల్టేజ్ డ్రామా మొదలైంది. ఎ మ్మెల్సీ కవిత ప్రతిష్టాత్మకంగా పు నరుద్ధరించాలని భా వించిన ‘TRS’ (తెలంగాణ రక్షణ సమితి) పేరుపై ఎలక్షన్ కమిషన్ (EC) ఊహించని షాక్ ఇచ్చింది. ఈ పేరును పొలి టికల్ స్క్రీన్‌పైకి చేర్చడం కుదరదని ఈసీ తేల్చి చెప్పేసింది. ‘TRS’ పేరును ఇకపై కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చే సింది. ఈ పేరుపై పబ్లిక్ నుంచి భారీగా అభ్యం తరాలు వ్యక్త మయ్యాయని ఈసీ నోటీసులో పేర్కొంది.

 

     పదిహేను రోజుల గడువు

రాబోయే 15 రోజుల్లోగా 3 సరికొత్త ప్రత్యామ్నాయ (Altern ative) పేర్లను సబ్మిట్ చేయాలని ఆదేశిం చింది. ఒకవేళ ఆ గడువులోగా కొ త్త పేర్లు ఇవ్వక పోతే, రిజిస్ట్రేషన్ ఫైల్‌ను శా శ్వతం గా క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరించింది.

న్యాయపోరాటానికి సై అంటున్న కవిత

ఈసీ షాక్‌కు కవిత క్యాంప్ కూడా అంతే వేగంగా రియాక్ట్ అయింది. టెక్నలాజికల్ యుగంలో లీగల్ వా ర్‌కు తాము కూడా అప్‌డేటెడ్‌గా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.

ఈసీ లేవనెత్తిన రెండు ప్రధాన అభ్యంతరాలకు మేము ఇప్ప టికే డిజిటల్ ఫార్మాట్‌లో పక్కాగా సమా ధానాలు ఇచ్చాం. మళ్లీ కొత్త పేర్లు పంపించే ప్రసక్తే లేదు.మా బ్రాండ్ ‘TRS’ మా త్రమే. దీనికోసం సుప్రీం కోర్టు లేదా న్యాయస్థానాల్లో పోరా టానికైనా సిద్ధమని కవిత ప్రకటించారు.

ఈసీ పెట్టిన 15 రోజుల డెడ్‌లైన్ లో పు కవితా కాంపౌండ్ వ్యూహం మారుస్తుందా? లేక కోర్టు మెట్లు ఎ క్కి స్టే తెచ్చు కుంటుందా? అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హా ట్ టాపిక్ గా మారింది. ఒకవేళ న్యాయపోరాటం ఆలస్య మై తే.. కొత్త పేరు వైపు వెళ్లక తప్పని పరిస్థితి రావచ్చని రాజకీ య పరిశీలకు భావిస్తున్నారు.

Related Articles

Back to top button