TRS kalvakuntla kavitha flog festival : తెలంగాణలో సబ్బండవర్గాల కోసం మరోఉద్యమం
TRS kalvakuntla kavitha flog festival : ప్రజా దీవెన, నల్లగొండ : తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండవర్గాల వి కాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సి న సమయం ఆసన్నమైం దని తెలంగాణ ర క్షణ సేన జిల్లా ఇన్చార్జ్ (TRS) పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రా ష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుం దూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు.సోమవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృ తస్థాయి సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పా ర్టీ జెండాను ఆవిష్కరించిన...