IndiaOpinionPoliticsజాతీయంతెలంగాణహైదరాబాద్

Trs Kalvakuntla Kavitha Hot comments : బిగ్ బ్రేకింగ్, టిఆర్ఎస్ కవిత సం చలన వ్యాఖ్య, కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారు

Trs Kalvakuntla Kavitha Hot comments : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రసేన ఉద్భవంతో పాటు గా కేసీఆర్‌కు వ్యతిరేకం గా కవిత ‘రణభేరి’ మోగించిందని చెప్పవ చ్చు. అయితే ఇ క్కడ పాత రథాని కి కొత్త సారథి ఎవరన్న మీమాంస మొద లైంది. ఏది ఏమైనప్పటికీ తె లం గాణ రాజకీయాల్లో దశాబ్దా లు గా పాతుకుపోయిన పాత సమీకరణాలు ఒక్కసారిగా మారాయని చెప్పవచ్చు.

అందరూ ఊహించినట్టే, అందరూ ఆశ్చర్యపోయేలా కల్వ కుంట్ల కవిత తనదైన శైలిలో ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS) ను ప్రకటించి రాజకీ య ప్రకంపనలు సృష్టించారు. తండ్రి కే సీఆర్ స్థాపించిన పార్టీకి, కూ తురు కవిత కొత్త పార్టీతో ఎం దుకు సవాల్ విసురుతున్నారు, అసలు ఈ ‘సేన’ వెనుక ఉ న్న వ్యూహం ఏ మిటన్న సకల సమస్యలు అప్పు డే ఆరంభ మయ్యాయి. తండ్రి కావొచ్చు, కానీ కేసీఆర్ రాజకీయ పరి ణతి కోల్పోయారని ఇవి కవిత నో ట నుంచి వచ్చిన సంచ లన వ్యాఖ్యలు కావడం విశేషం.ఒకప్పుడు టీఆర్‌ఎస్ ఉ ద్యమగళంగా నిలిచిన కవిత, ఇప్పు డు తన తండ్రిపైనే అ స్త్రాలు సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైం ది.

మరమనిషిగా మారిన కేసీఆర్ కేసీఆర్ తన ఫాంహౌస్‌కు ప రిమితమయ్యారని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆమె తీవ్రం గా విమర్శించారు. “గుంట నక్కల చేతిలో బందీ అయిన కేసీఆర్ మ నకు అవసరమా అంటూ ఆమె సం ధిం చిన రాజకీయ విమర్శలతో కూడిన ప్రశ్నలు, బీఆర్ఎస్ శ్రే ణులను ఆత్మరక్షణలో పడేశాయoటే అతిశ యోక్తి కాదని చెప్పవచ్చు. పార్టీలో ఉద్యమకారులను పక్కనబెట్టి, ద్రో హు లకు పదవులు కట్టబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను ఎత్తిచూపినందుకే తన ను సస్పెండ్ చేశారని, అది తన రాజకీయ పో రాటానికి నాం ది అని ఆమె ప్రకటించారు. కొత్త పార్టీతో ఆమె కేవలం రాజ కీయ నాయకురాలిగా కాకుం డా, ‘తెలంగాణ అమ్మ’గా ప్రజ ల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. “నేను మీ అమ్మను” అని ఆమె చేసిన వ్యాఖ్య, మహిళా ఓటర్లను మరి యు పాత ఉ ద్యమకారులను ఆ కట్టుకునే వ్యూహంగా కనిపిస్తోంది.

    తన హామీలు గుప్పించిన కవిత

ఉచిత విద్య, వైద్యం, వ్యవసా యం, ఉపాధి మరియు సా మాజిక న్యాయం – ఈ ఐదు స్తంభాలపై త న పాలన సాగు తుందని ఆమె స్ప ష్టం చేశారు. పదేళ్ల కుటుంబ పా ల నలో తాను కూడా భాగస్వామిని అయినందుకు సిగ్గుపడుతున్నా న ని, ఆ పాప ప్రక్షాళన కోసమే ఇప్పుడు ప్రజల ముందుకొ చ్చానని ఆమె చెప్పిన మాటలు, ఆమె పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్ర యత్నంగా చూడవచ్చని రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రస్తుత రాజకీయాల్లోని మూడు ప్ర ధాన పార్టీలు అవినీతి, బంధుప్రీతి లో కూరుకుపోయాయని ఆమె తీ వ్రంగా మం డిపడ్డారు. “రెండేళ్లలో మనమే అధికారంలోకి వస్తాం” అ ని ఆమె చేస్తున్న ధీమా వెనుక, నిరాశలో ఉన్న ఉద్యమకారు లందరినీ ఏకం చేయాలనే ఆలోచన కనిపిస్తోందని తెలుస్తోం ది.

అయితే కేసీఆర్ నీడ నుంచి బయటకొచ్చి తనకంటూ ఒ క ప్రత్యేక గుర్తింపు కోసం కవిత చేసిన ఈ ‘మహా యజ్ఞం’ స త్ఫలితాలను ఇస్తుందా లేదా ఇది కేవలం పాత వారసుల మధ్య మరో అధికార పోరాటంగా మిగిలి పోతుందా అనేది వేచి చూడాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.ఏదేమైనా, మే డ్చల్ వేదికగా మొదలైన ఈ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ప్రస్థా నం, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీ యాల్లో పెను మార్పు లకు దారి తీ యడం ఖాయంగా కనిపిస్తుంది.

Related Articles

Back to top button