Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 9:40 am Posted by : praja deveena

Trs kalvakuntla kavitha in Nalgonda : బిగ్ బ్రేకింగ్,నల్లగొండలో కల్వకుంట్లకవిత పర్యటన, శ్రీకాంతాచారికి ఘననివాళులు

 

Trs kalvakuntla kavitha in Nalgonda :  ప్రజాదీవెన, నల్లగొండ: నల్లగొండ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ క్వాం టం సర్కిల్ గురువారం ఒక చారి త్రాత్మక ఘట్టానికి వేదికగా ని లి చింది. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీ కాంత్ విగ్రహం వద్ద తెలంగాణ రక్షణ సేన (TRS) కమాండ ర్-ఇన్-చీఫ్ కల్వకుంట్ల క విత ప్రత్యేకంగా నివాళులర్పించా రు పూల మాలలను విగ్రహానికి స మర్పించిన అనంతరం, ఆమె అ మరుల త్యాగాలను స్మరించుకుంటూ సగర్వంగా నివాళులు అర్పించారు.

 ఆకాశంలో తెలంగాణ రక్షణసేన పతాకం

నివాళులర్పించిన వెనువెంటనే క్లా క్ టవర్ పోల్‌పై తెలంగా ణ రక్షణ సేన అధునాతన ‘స్మార్ట్-ఫ్లాగ్’ను పార్టీ చీఫ్ కల్వ కుంట్ల కవిత ఆవి ష్కరించారు. నల్గొండ మట్టి నుంచే విప్ల వాలు పుట్టాయి. అమరుడు శ్రీకాంత్ చారి ఆశయాలకు క ట్టుబడి, తెలంగాణ భవిష్యత్తును సరికొత్త సాంకేతిక, సామా జిక శిఖరాలకు తీసుకెళ్లడమే మారక్షణ సేనలక్ష్యమని కల్వ కుంట్ల కవిత పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొ నేందుకు నల్లగొండలోని వివిధ ప్రాంతాల నుoడి వేలాది మంది కార్యకర్తలతో క్లాక్ టవర్ సర్కిల్‌ ఆహ్లాదంగా మారిం ది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయుడుకు ఇస్మాయిల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.