Trs kalvakuntla kavitha in Nalgonda : బిగ్ బ్రేకింగ్,నల్లగొండలో కల్వకుంట్లకవిత పర్యటన, శ్రీకాంతాచారికి ఘననివాళులు

  Trs kalvakuntla kavitha in Nalgonda :  ప్రజాదీవెన, నల్లగొండ: నల్లగొండ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ క్వాం టం సర్కిల్ గురువారం ఒక చారి త్రాత్మక ఘట్టానికి వేదికగా ని లి చింది. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీ కాంత్ విగ్రహం వద్ద తెలంగాణ రక్షణ సేన (TRS) కమాండ ర్-ఇన్-చీఫ్ కల్వకుంట్ల క విత ప్రత్యేకంగా నివాళులర్పించా రు పూల మాలలను విగ్రహానికి స మర్పించిన అనంతరం, ఆమె అ మరుల త్యాగాలను స్మరించుకుంటూ సగర్వంగా నివాళులు...