Trs kalvakuntlakavitha roundtable meeting : బిగ్ బ్రేకింగ్, గర్జించిన నల్లగొండ’రౌండ్ టేబుల్’, అన్నదాతల ‘అరిగోస’పై కవిత పొలిటికల్ శంఖారావం

Trs kalvakuntlakavitha roundtable meeting : ప్రజా దీవెన, నల్లగొండ: అది మే ధావుల అడ్డా.. విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ రాజకీయ ముఖ చి త్రాన్ని మార్చే సరికొత్త పోరాటానికి మళ్లీ అదే నల్గొండ వేదికైంది. తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ క ల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో న ల్గొండ లో నిర్వహించిన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యా లపై, ముఖ్యంగా రైతాంగ సమస్యలపై కవిత అస్త్రశస్త్రాలను సంధించారు. ‘పాంచజన్యం’ (ఉచితవిద్య,...