IndiaOpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Trump announced iran israel war : పశ్చిమాసియాపై అమెరికాసంచలన నిర్ణయం, ‘డిజిటల్’యుద్ధ మేఘాలు

 

Trump announced iran israel war : ప్రజా దీవెన, అ మెరికా: పశ్చిమాసి యా ఆకాశంలో మళ్లీ యుద్ధ మే ఘాలు కమ్ముకుంటున్న తరుణం లో అమెరికా మరోసారి అంతర్జా తీయ రాజకీయాల్లో తనదైన శైలిలో పెను సంచలనం నిర్ణ యం తీసుకుంది. రాబోయే కాలంలో పశ్చిమాసియా భౌగో ళిక రాజకీయాల (Geopolitics) ముఖచిత్రాన్ని మార్చే సే కీలక నిర్ణయాన్ని అమెరికా తాజాగా ప్రకటించింది.

పాకిస్థాన్‌కు జరగాల్సిన అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధు ల అధికారిక పర్యటనను ఆకస్మికంగా రద్దు చేస్తున్నట్లు డొ నాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వెల్ల డించారు. ఇది కేవలం పర్యటన రద్దు మాత్రమే కాదు, పశ్చి మాసియాలో మారుతున్న అమెరికా వ్యూహాలకు నిద ర్శ నమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫలితం లేని చర్చల కోసం అనవసరంగా సమయాన్ని, వన రులను వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అ మెరికాకు ఉన్న ప్రాధాన్యతలు వేరు. ఎక్కడైతే మాకు ప్రయో జనం ఉంటుందో అక్కడేమా సమయాన్ని వెచ్చిస్తామన్నా రు.ఈ నిర్ణయం కేవలం ఇరు దేశాలమధ్య దౌత్య సంబం ధా లకే పరిమితం కాకుండా, అనేక పరిణామాలకు దారితీసే అ వకాశం ఉందని ని పుణు లు హెచ్చరిస్తున్నారు. దీంతో పశ్చి మాసియాలో భద్రతా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అ వకాశం ఉందని తెలుస్తోంది.

   నయా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు

అమెరికా, పాకిస్థాన్ దౌత్య సంబం ధాలు మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఈ చర్య పశ్చి మాసియా భద్ర తను ప్రభావితం చే యడమే కాకుండా, కొత్త రకమైన ‘డిజి టల్ దౌత్య’ ఒత్తిడికి దారితీ యవచ్చు. మొత్తానికి, పశ్చిమా సియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా తయారవ్వ గా, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎ లాంటి రాజకీయ తుఫా నులకు దారితీస్తుందో వేచి చూడా ల్సిన అవసరం ఉంది.

Related Articles

Back to top button