Trump announced iran israel war : పశ్చిమాసియాపై అమెరికాసంచలన నిర్ణయం, ‘డిజిటల్’యుద్ధ మేఘాలు
Trump announced iran israel war : ప్రజా దీవెన, అ మెరికా: పశ్చిమాసి యా ఆకాశంలో మళ్లీ యుద్ధ మే ఘాలు కమ్ముకుంటున్న తరుణం లో అమెరికా మరోసారి అంతర్జా తీయ రాజకీయాల్లో తనదైన శైలిలో పెను సంచలనం నిర్ణ యం తీసుకుంది. రాబోయే కాలంలో పశ్చిమాసియా భౌగో ళిక రాజకీయాల (Geopolitics) ముఖచిత్రాన్ని మార్చే సే కీలక నిర్ణయాన్ని అమెరికా తాజాగా ప్రకటించింది. పాకిస్థాన్‌కు జరగాల్సిన అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధు ల అధికారిక పర్యటనను ఆకస్మికంగా రద్దు చేస్తున్నట్లు...