AndhrapradeshIndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Trump H1B visa rules and regulations : బిగ్ బ్రేకింగ్, అమెరికన్ డ్రీమ్‌కు కౌంట్‌డౌన్ బిగిస్తున్న ట్రంప్ సర్కా ర్,60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు స్వస్తి 

Trump H1B visa rules and regulations : ప్రజా దీవె న, వాషింగ్టన్: అమె రికా టెక్ ప్రపంచంలో గ్లోబల్ టాలెంట్‌ కు లభించే సమయం ఇకపై సెక న్లలో లెక్కించబడే రోజులు రాబో తున్నాయా? హెచ్-1బీ (H-1B) వీసాదారుల భవిష్య త్తుపై ట్రంప్ యంత్రాంగం భారీ అప్‌డేట్‌కు తెరలేపుతోంది. ఇప్పటివరకు ఉద్యో గం కోల్పోయిన టెక్కీలకు మరో కొత్త కొలువు వెతుక్కోవడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి లభిం చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు స్వ స్తి పలికే దిశగా యూఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో రివ్యూ ని ర్వహిస్తోంది.ఈ ప్రతిపా దిత నిబంధన అమ ల్లోకి వస్తే… కం పెనీ నుంచి పింక్ స్లిప్ అందడమంటే, తక్షణమే అమెరికా భూభాగాన్ని వీడడమే. వెతు క్కోవడానికి, సర్దుకోవడానికి ఉండే 60 రోజుల వ్యవధి పూర్తిగా కనుమరుగు కాబోతోంది.

  భారతీయ టెక్కీలపై తీరని ప్రభావం

అమెరికా ఐటీ వ్యవస్థను నడిపి స్తున్న హెచ్-1బీ వీసాదారు ల్లో అత్యధిక శాతం భారతీయులే. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది ఇండియన్ ఇంజనీర్లు, వారి కుటుంబాల భవి ష్యత్తు ఒక్క రాత్రిలోనే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. జాబ్ సెక్యూరిటీ లేని ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో “జాబ్ పోయిన వెంటనే ఎగ్జిట్” అనే నిబంధన టెక్ నిపుణులను తీ వ్ర ఆందోళనకు గురిచేస్తోంది.నిన్నటివరకు లభించిన 60 రో జుల గ్రేస్ పీరియడ్ ఒక సు రక్షిత కవచంలా పనిచేస్తే… రేప టి కొత్త నిబంధన “ఉద్యోగం ముగిసింది అమెరికా ప్రయా ణం ముగిసింది” అనే కఠినమైన వాస్తవాన్ని కళ్ల ముందుంచ బోతోందని పరిశీలకులు భావిస్తున్నారు

Related Articles

Back to top button