Trump H1B visa rules and regulations : బిగ్ బ్రేకింగ్, అమెరికన్ డ్రీమ్‌కు కౌంట్‌డౌన్ బిగిస్తున్న ట్రంప్ సర్కా ర్,60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు స్వస్తి 

Trump H1B visa rules and regulations : ప్రజా దీవె న, వాషింగ్టన్: అమె రికా టెక్ ప్రపంచంలో గ్లోబల్ టాలెంట్‌ కు లభించే సమయం ఇకపై సెక న్లలో లెక్కించబడే రోజులు రాబో తున్నాయా? హెచ్-1బీ (H-1B) వీసాదారుల భవిష్య త్తుపై ట్రంప్ యంత్రాంగం భారీ అప్‌డేట్‌కు తెరలేపుతోంది. ఇప్పటివరకు ఉద్యో గం కోల్పోయిన టెక్కీలకు మరో కొత్త కొలువు వెతుక్కోవడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి లభిం చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌కు స్వ స్తి పలికే దిశగా...