ttd donor services : బిగ్ బ్రేకింగ్, భక్తులకు టీటీడీ శుభవార్త, శ్రీవారి సేవలో మీవిరాళంతో భక్తికి ప్రత్యేక గౌరవం

  ttd donor services : ప్రజా దీవెన, తిరుమల: తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీ స్సులు పొందేందుకు ప్ర పంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు చేరుకుంటున్న విషయం తెలిసిం దే. భక్తుల విరాళాలతో తిరుమల తిరుప తి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అ నేక ఆధ్యాత్మిక, విద్యా, వైద్య, అన్నదాన సేవలను నిర్వహి స్తోంది. ఈ సేవా కార్యక్రమాలకు భారీ వి రాళాలు అందించే భక్తు లకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక దర్శనం, వసతి,...