Opinionతెలంగాణహైదరాబాద్

TTD Good News : టీటీడీ తీపికబురు, హిందూ దేవాల యాలకు రాయితీపై మైక్ సెట్, గొ డుగులు, శేషవస్త్రం, రాతి, పంచలో హ విగ్రహాలు 

TTD Good News : ప్రజా దీవెన, తిరుపతి: ప్రపంచ ప్ర ఖ్యాత హైందవ సంస్థ అయిన తిరు మల తిరుపతి దేవస్థానములు స నాతన హిందూ ధర్మప్రచారంలో భా గంగా హిందువుల ఆలయా లకు మై క్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడిం చారు. నిబంధ నలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యని ర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంద ని ఇతర వివరాలకు 0877-2264 276 అనే నంబరులో సంప్రదిం చగలరని తెలిపారు.

మైక్ సెట్ కు సంబంధించి మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ. 2 5,000లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ సి, ఎస్ టి లకు 90 శాతం రాయితీ మినహాయించి రూ.2,500/- డి. డి. తీసి పంపించా ల్సి ఉంటుందని, ఇతరులకు 50 శాతం రాయి తీ మినహాయించి రూ. 1 2,500/- చెల్లించాల్సి ఉంటుంద న్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాం తం లోని తహశీల్దార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నుండి సి ఫార్సు లేఖ, ఆలయ ఫొటో,ఆలయ కరెంట్ బిల్లు, దరఖాస్తుదారు ఆధా ర్ కార్డును జత చేయాలన్నారు.

గొడుగులకు సంబంధించి హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సం బంధం లేకుండా అర్హులైన దరఖా స్తుదారులకు రూ.14,500 విలు వ చేసే గొడుగులను 50 శాతం రాయి తీతో రూ.7,250 లకే టిటిడి అంది స్తుందన్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంతంలోని తహశీల్దార్ , దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ తో

సదరు శాఖ సిఫార్సు లేఖ, దరఖాస్తుదారు ఆధార్ కార్డ్, ఆలయ ఫొ టోను జత చేసి దరఖాస్తు చేయాలి. సదరు పత్రాలతోపాటు రాయి తీ మినహాయించి రూ. 7,250/- లకు డి. డిను జత చేసి పంపాల న్నారు.

అదే విధంగా శేషవస్త్రం కు సంబం ధించి హిందూ దేవాలయాలకు ఉ చితంగా శేష వస్త్రాన్ని టిటిడి ఉచి తంగా అందిస్తోందని, ఇందు కోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యని ర్వాణాధికారి, తిరుపతి పేరుతో ద రఖాస్తు చేయాలని చెప్పారు. సం బంధిత ప్రాంతంలోని తహశీల్దార్ / అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి సిపార్సు లేఖ, దరఖాస్తు దారు ఆధార్ కార్డు, ఆల య ఫోటోను జతచేయాలన్నారు.

ఇక రాతి మరియు పంచలోహ విగ్ర హాలకు విషయంలో శ్రీ వేంకటే శ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రా తి విగ్రహాలను 5 అడుగు లు, అంత కంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్ర హాలను ఉచితంగా అందిస్తామని, మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శా తం సబ్సిడీపై కేవలం 25 శాతం ధ రను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచి తంగా రాతి విగ్రహాలను అందిస్తార న్నారు.

పంచలోహ విగ్రహాలను ఏపీ, తెలం గాణ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గా ల వారికి 90 శాతం సబ్సిడీతో, ఇతర వర్గాల వారికి 75 శాతం స బ్సిడీతో అందిస్తారని, దేవతా మూర్తుల రా తి మరియు పంచ లో హల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహ ణా ధికారి, టిటిడి వారికి ఆలయ అ భ్యర్థన లేఖ పంపించాలన్నారు.

దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థా నిక తహసీల్దార్, అసిస్టెంట్ క మీషనర్ నుండి సదరు ఎండోమెంట్ శా ఖ తాజా సిఫార్సు లేఖ, ఆలయ బ్లూ ఫ్రింట్ ను ఏ4 సైజ్ లో మరి యు అవసరమైన విగ్రహా ల డ్రాయింగ్ , ఒరిజినల్ ఆలయ ఫోటో, దరఖాస్తుదారు ఆధార్ కార్డును జ త చేయాలని, ఎం.ఈ.వో లేదా డీ ఈవో లతో ఆమోదం పొందిన వి ద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50 శాతం సబ్సిడీతో టి టిడి అందిస్తోందన్నారు. మఠాలు, ట్రస్ట్ లకు, ఆశ్రమా లకు వివిధ దేవ తామూర్తుల విగ్రహాలను 50 శాతం రాయితీతో అందిస్తారని పేర్కొన్నా రు.

Related Articles

Back to top button