TTD Good News : టీటీడీ తీపికబురు, హిందూ దేవాల యాలకు రాయితీపై మైక్ సెట్, గొ డుగులు, శేషవస్త్రం, రాతి, పంచలో హ విగ్రహాలు
TTD Good News : ప్రజా దీవెన, తిరుపతి: ప్రపంచ ప్ర ఖ్యాత హైందవ సంస్థ అయిన తిరు మల తిరుపతి దేవస్థానములు స నాతన హిందూ ధర్మప్రచారంలో భా గంగా హిందువుల ఆలయా లకు మై క్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుందని టీటీడీ అధికారులు వెల్లడిం చారు. నిబంధ నలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యని ర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంద...