Tungaturthi Congress Protest Gandhi Bhavan : బిగ్ బ్రేకింగ్, గాంధీభవన్‌ను ముట్ట డించిన ‘తుంగతుర్తి’ సీనియర్స్, వందలాది వాహనాలతో మార్మోగి న నినాదాలు

Tungaturthi Congress Protest Gandhi Bhavan : ప్రజా దీవెన, హైదరాబాద్: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్‌లో రే గిన ‘మండల అధ్యక్షుల’ చిచ్చు చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌ను తాకింది. నిన్న మొన్నటి వరకు నియోజక వ ర్గానికే పరిమితమైన మాటల తూటాలు, బుధవారం నాటి ప్రజా ప్రదర్శనతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఏకపక్ష ని ర్ణయాలకు వ్యతిరేకంగా, "సేవ్ కాంగ్రెస్" అంటూ వందలాది మంది కా ర్యకర్తలు గాంధీభవన్‌ను ముట్టడించడం ఇప్పుడు తెలంగా ణ రాజకీయాల్లో...