Tungaturthi MLA Mandula Samuel : తుంగతుర్తి ఎమ్మెల్యే కీలక వ్యా ఖ్య, కష్టపడ్డవారికి త్వరలో నామి నేటెడ్ పోస్టులు
Tungaturthi MLA Mandula Samuel : ప్రజా దీవెన, తుంగతుర్తి: పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కా ర్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని, వారి కే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు దక్కుతాయని టీ పీసీసీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు, అబ్జర్వర్ కొండేటి మల్లయ్య, ఎమ్మెల్యే మందుల సా మే లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవ ర్గంలోని వివిధ...