Tungaturthi Political Rivalry Reaches Climax : పొలిటికల్ వార్ జోన్ గా గాంధీ భవన్, క్లైమాక్స్‌కు చేరిన తుంగతుర్తి రాజకీయ వర్గపోరు  

  Tungaturthi Political Rivalry Reaches Climax:ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ హైకమాండ్ హెడ్‌క్వార్ట ర్స్ "గాంధీ భవన్" ప్రస్తుతం హై-వోల్టేజ్ పొలి టికల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తుంగతుర్తి నియోజకవర్గ ఆధిప త్యం కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ క్లాష్, గత రెండు రో జులుగా గాంధీ భవన్‌ను ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను తల పించేలా మా ర్చేసింది.సీనియర్ నేత జగ్గారెడ్డి తన ప్రత్యేక పొలిటికల్ ల్యాబ్‌లో తుంగతుర్తి కాంగ్రెస్ నాయకులతో వరు సగా నిర్వహిస్తున్న సీక్రెట్ ఢీ- బ్రీఫింగ్...