Tungaturthi Water Crisis : తుంగతుర్తి ‘తటాక’ శోకం, ఆకాశం వైపు చూపు.. కాలువల వైపుఆశ ఏ నిముషానికా నిరాశ
Tungaturthi Water Crisis : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఒ కప్పుడు గోదావరి జలాల పరవళ్లతో ‘ప సిడి’ పండిన నేల.. నేడు చుక్క నీరు లేక ‘ఎడారి’ని తలపిస్తోంది. అటు వరుణు డు కరుణించక, ఇటు గోదావరి జలాలు రాక తుంగతుర్తి ని యోజకవర్గ రైతాంగం కన్నీటి ప ర్యంతమవుతోంది.గడిచిన ఐదారు సంవత్సరాలుగా కాలేశ్వరం ప్రాజె క్టు పుణ్యమా అ ని తుంగతుర్తి రూపురేఖలే మారిపోయాయి. ఎటు చూసినా నిండు కుండల్లా మెరిసిన చెరువులు, కుంటలు.. పచ్చటి పొ లాలతో కళకళలాడిన...