Tuwj Allam narayana journalist rally : ఉద్యమస్ఫూర్తి, జర్నలిస్టుల సంక్షేమ టీజేఎఫ్ మహాప్రస్థానం

Tuwj Allam narayana journalist rally :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఎన్నో సం స్థ లు, ఎన్నో వేదికలు ఏర్పడ్డప్ప టి కీ ఉద్యమ ఆవశ్యకత నుం చి పు ట్టి, రాష్ట్ర సాధన తర్వాత కూడా సమాజానికి, ము ఖ్యంగా జర్నలి స్టుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలిచి న అరుదైన వేదికల్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎ ఫ్) ఒకటని, “తెలంగాణ కోసమే తె లంగాణ జర్నలిస్టు” అనే నినాదం తో గుప్పెడు మంది...