TUWJ State President Allam Narayana : గజిబిజి జీవోపై జిల్లాకలెక్టరేట్ల నిరసనలకు తరలిరండి
TUWJ State President Allam Narayana : ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పో షిం చిన జర్నలిస్టులకు కనీస గుర్తిం పును కూడా రద్దు చేస్తారా అని తె లంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్, టియూడబ్ల్యూజె (టిజేఎ ఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రశ్నించారు. లోపభూయి ష్టమైన జీవో 252 ను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశా రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 239 ను...