Tvk TamilNadu government Bigtwist : ప్రజా దీవెన, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఒక్క నిర్ణ యంపై ఉత్కంఠ భరి త వాతా వరణం కొనసాగుతోంది. టీ వీకే అధి నేత విజయ్ తన చేతిలో ఉన్న మ ద్దతుతో ప్రభు త్వం ఏ ర్పాటు చేయ డానికి చివరి ప్రయత్నం చేస్తుండ గా గవర్నర్ రాజేంద్ర విశ్వ నాథ్ అర్లే కర్ కార్యాలయం నుంచి ఒక్క మా ట బయటికి రావడంతో అంతా అ వాక్కయ్యారు. అనుమ తి లేదం టూ లోక్ భవన్ నుంచి వెలువడిన సమా చారం తమిళనాడు రా జకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశ మైంది.
తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ చూపిం చిన సంఖ్య 112 కావడం,మిగిలిన 6 మంది ఎమ్మె ల్యేలపై ఆయన ఇ చ్చిన హామీలు గవర్నర్‌ను ఒప్పిం చలే కపోయాయి. ఆ 6 మంది ఎ మ్మెల్యేలు ఎవరితో ఉంటారు, కొత్త అలయన్సులు ఏర్పడతాయా, లేక తమిళనాడులో మ రో ఎన్నికల యుద్ధం మొదలవుతుందా అన్న అనేక ప్రశ్న లపై చర్చోపచర్చలు కొ నసాగుతున్నాయి.
చెన్నైలో పవర్ గేమ్ ఇప్పుడే మొద లైందని ఈ పరిస్థితుల్లో రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గవర్నర్ కార్యాల యం నుండి వెలువ డిన తాజా సమాచారంతో రాబో యే 48 గంటలు రాష్ట్ర రాజకీయా లను పూర్తిగా మార్చే అవకా శం లేకపోలేదన్న అభిప్రాయం కూడా వెలువడుతోంది.
అంచనాలకు అందని ‘ద్రవిడ’ ట్విస్టులు
తమిళనాడు రాజకీయాల్లో అంచనాలకు అందని ట్విస్టులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవిడ రాజకీ యాల పట్టు సడలకుండా ఉంచేందుకు ప్రధాన పార్టీలు లో పలగానే కీలక కసరత్తులు మొదలుపెట్టినట్టుగా చర్చలు సా గుతున్నాయి.
అన్నాడీఎంకే, డీఎంకే మధ్య గోప్యంగా సంభాషణలు జరు గుతున్నాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం డీఎంకే వద్ద 59 మంది సభ్యులు, అ న్నాడీఎంకే వద్ద 47 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో… ఈ రెండు పార్టీల మిత్రపక్షాలు చేతులు కలిపితే సంఖ్య 120 దాటే అవకాశముంది. అంటే కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుం డానే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే సమీకరణలు సిద్ధమవుతు న్నాయన్న మాట.
ఇక వామపక్షాలు, IUML, VCK వంటి పార్టీలు కూడా ఈ రా జకీయ గణితంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోం ది. ఇదే సమయంలో, విజయ్ వైపు ఈ కూటమి మొగ్గు చూ పకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చలు మరింత ఆ సక్తిని రేకెత్తిస్తున్నాయి.మొత్తానికి, తమిళనాడు రాజకీయ రంగం కొత్త మలుపు తిరగబోతోందా? లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? అనే ఉత్కంఠ నెలకొంది.
