Tvk TamilNadu government Bigtwist : బిగ్ బ్రేకింగ్, తమిళనాడు రాజకీ యాల్లో హైడ్రామా, ప్రమాణ స్వీకా రంలో షాకింగ్ ట్విస్ట్, విజయ్‌కు గ వర్నర్ “నో” 

Tvk TamilNadu government Bigtwist : ప్రజా దీవెన, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఒక్క నిర్ణ యంపై ఉత్కంఠ భరి త వాతా వరణం కొనసాగుతోంది. టీ వీకే అధి నేత విజయ్ తన చేతిలో ఉన్న మ ద్దతుతో ప్రభు త్వం ఏ ర్పాటు చేయ డానికి చివరి ప్రయత్నం చేస్తుండ గా గవర్నర్ రాజేంద్ర విశ్వ నాథ్ అర్లే కర్ కార్యాలయం నుంచి ఒక్క మా ట బయటికి రావడంతో అంతా అ వాక్కయ్యారు. అనుమ తి లేదం...