Union Budget Highlights : బిగ్ బ్రేకింగ్, కేంద్ర బడ్జెట్ కొంచం మోదం కొంచంఖేదం,విద్య, ఆరో గ్యం, పర్యావరణ రంగాలకు ప్రాధా న్యం
Union Budget Highlights : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేం ద్రంలో ని ఎన్ డిఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు లపై కొంచం మోదం కొం చంఖేదంగా అభిప్రాయం వెలువ డుతోం ది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ లా సీతారామన్ తొమ్మిదవ ప ర్యాయం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తీసు కున్న నిర్ణయాలతో పలు రంగాలకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. విదే శీ విద్య, ఆరోగ్యం, పర్యావరణ రం గాలకు సంబంధించిన వస్తువుల ధ రలు తగ్గగా, నిబంధనల ఉల్లంఘన,...