Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:30 pm Posted by : praja deveena

Union Cabinet key decisions : బిగ్ బ్రేకింగ్, భవిష్యత్తు దిశగా భారీ దూకుడు, రూ. 4.5 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర కేబినె ట్ గ్రీన్ సిగ్నల్

Union Cabinet key decisions : ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: భారతదే శ రూ పురేఖలను మార్చేసేలా, భ విష్యత్ అవసరాలే లక్ష్యంగా కేం ద్ర మంత్రిమండలి ఒక చారిత్రా త్మ క నిర్ణయానికి తెరతీసిం ది.దేశ ప్రగతి చక్రాలకు ఊతమి చ్చేలా ఏకంగా రూ. 4,50,9 88 కోట్ల భా రీ నిధుల విడుద లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.కేంద్రం ప్ర కటించిన ఈ ‘ఫ్యూచరిస్టిక్’ ప్రణా ళికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నా యి.

రైతన్నకు సుదీర్ఘ అభయం (పీఎం కిసాన్)

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, పీఎం కిసా న్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తూ నిర్ణ యం తీసుకున్నారు. ఇందుకోసం అత్యధి కంగా రూ. 3,15 ,614 కోట్లు కేటా యించారు. భవిష్యత్ నీటి అవసరాలు, ప ర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకుని పీఎం సూర్య స రోవర్ యోజనకు రూ 5,070 కోట్లు కేటాయించారు.

సముద్రగర్భంలో పరిశోధనలు (సముద్ర మంథన్)

మహాసముద్రాల ఆంతర్యాన్ని శోధించేలా అత్యంత ప్రతిష్టా త్మక ‘సముద్ర మంథన్’ కార్యక్రమానికి ఏకంగా రూ. 84,084 కోట్లు కేటా యించి కొత్త అధ్యాయానికి శ్రీకా రం చుట్టారు. అ త్యంత ఆధునిక సాంకేతికతతో మౌలిక సదుపా యాలను మెరుగుపరిచే ‘క్వీన్ ట్యూబ్ టన్నెల్స్’ నిర్మాణానికి రూ. 9,7 79 కోట్లు కేటాయించారు.

       క్రీడారంగంలో నవశకం

అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారుల జెండా రెపరెప లా డేలా ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీమ్‌ లకు క లిపి రూ.36,441 కోట్లు కేటా యి స్తూ నిర్ణయం తీ సుకున్నారు. రై తుల సంక్షేమం నుంచి సముద్ర గర్భ పరి శో ధనల వరకు, మౌలిక స దుపాయాల నుండి క్రీడల ప్రో త్సా హం వరకు… ఈ కేటాయింపులు భారత్‌ను ఒక నూత న అభివృద్ధి బాటలో నిలపబోతున్నాయి.