Union Cabinet key decisions : బిగ్ బ్రేకింగ్, భవిష్యత్తు దిశగా భారీ దూకుడు, రూ. 4.5 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర కేబినె ట్ గ్రీన్ సిగ్నల్

Union Cabinet key decisions : ప్రజా దీవెన, న్యూ ఢి ల్లీ: భారతదే శ రూ పురేఖలను మార్చేసేలా, భ విష్యత్ అవసరాలే లక్ష్యంగా కేం ద్ర మంత్రిమండలి ఒక చారిత్రా త్మ క నిర్ణయానికి తెరతీసిం ది.దేశ ప్రగతి చక్రాలకు ఊతమి చ్చేలా ఏకంగా రూ. 4,50,9 88 కోట్ల భా రీ నిధుల విడుద లకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.కేంద్రం ప్ర కటించిన ఈ ‘ఫ్యూచరిస్టిక్’ ప్రణా ళికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నా యి. రైతన్నకు సుదీర్ఘ అభయం (పీఎం...