Union Education Minister Dharmendra Pradhan Resigned : బ్రేకింగ్ న్యూస్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా
Union Education Minister Dharmendra Pradhan Resigned : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యా ప్తంగా పరీక్షల లీకేజీ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తున్న వేళ అనూ హ్య పరిణామం చోటుచే సుకుంది. వరుస నిరసనలు, ప్ర తిపక్షాల తీవ్ర ఒత్తిడి నడుమ కేం ద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్ర ధాన్ తన పదవికి రాజీనామా చేశారు.పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ తన రాజీనామా లే ఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. "దేశ యువత ఆకాంక్షలను, వారి...