Union government sensational descision : బిగ్ బ్రేకింగ్, సైబర్ నేరగాళ్లకు కేంద్రం బిగ్ షాక్, ఏకంగా 3,700 యాప్‌లపై శాశ్వతవేటు
Union government sensational descision : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు వేగవంతం చేసిం ది. డిజిటల్ ప్రపంచంలో అమాయక ప్రజలను అప్పుల ఊ బిలోకి నెడుతూ మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై డిజి టల్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. లోక్‌సభ వేదికగా కేంద్ర హోం శాఖ స్పష్టత దేశం లో సైబర్ భద్రతను బలోపేతం చే సేందుకు చేపట్టిన చర్యల్లో భా గంగా ఏకంగా 3,700 కి పైగా యాప్‌లను...