UnionMinister Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘా టు వ్యాఖ్య, కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బీఆర్ఎస్ కు కన్నుకొడుతు న్న ఎంఐఎం పార్టీ
UnionMinister Bandi Sanjay Kumar : ప్రజా దీవెన, హైదరాబాద్: కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి నప్పటికీ మేయర్ స్థానంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిం చారు. మేయర్ సీటు కోసం ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒ క్కటయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ది ఎం సీల్ బంధమని, వాళ్ల దిగజారుడు రాజకీయాలు ప్రజలు గ మనిస్తున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో ఆ యన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో సంసారం...