Uppal Murder Case : బిగ్ బ్రేకింగ్, ఆరుగంటల్లోనే వీడిన మర్డర్ మిస్టరీ, హైదరాబాద్ ఉప్ప ల్‌లో రాత్రికిరాత్రే హత్యకేసు చేధన
Uppal Murder Case : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ ఉప్పల్ లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుదిపేసిన హత్య కేసు ను తెల్లవారు అయ్యేసరికి కథ పూర్తిగా ముగిసి పోయింది. నేరం చేసి న వాళ్లు తప్పించుకుంటారని అం తా అనుకున్నారు. కానీ పోలీసుల మెరుపు వేగం ముందు వారి ప్లాన్ మొత్తం కూలిపోయింది. కేవలం 6 గంటల్లోనే హంతకు లకు బేడీలు వే యడం నగరంలో చర్చనీయాంశ మైంది. ఫోన్ ఎత్తలేదన్న చిన్నగొడవ, చివరికి రక్తపాతం బానోతు సంతోష్,...